Teachers9.com updates

latest info

More Posts >>

Teachers9

More Posts >>

Teachers Useful Info

More Posts >>

Abhyasa app login details - ap teachers online trainings


Read also:

Abhyasa app login details - ap teachers online trainings. 

Abhyasa App enables you to learn new concepts in an interesting and easy way. You can create, curate, or search relevant learning resources that offer a high degree of interaction and cater to various learning styles. You can learn at own pace and at convenience. 

Download Abhyasa app

అభ్యాస్ యాప్ / వెబినార్ - CLEP PHASE-2


👉 మే 4వ తేదీ నుండి 22వ తేదీ వరకు రెండవ దశ CLEP శిక్షణా కార్యక్రమం ఆన్లైన్లో నిర్వహించబడుతుంది

👉 ఒకటవ తరగతి నుండి ఆరవ తరగతి వరకు బోధిస్తున్న ఉపాధ్యాయులు అందరూ తప్పనిసరిగా శిక్షణ తీసుకోవలెను.

👉 ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి  12 గంటల వరకు శిక్షణా కార్యక్రమం ఉంటుంది.

👉 శిక్షణా కార్యక్రమం పై డాష్ బోర్డు పర్యవేక్షణ ఉంటుంది. అదేవిధంగా  టెస్ట్ సిరీస్, గ్రాండ్ టెస్ట్ నిర్వహించబడి Course Completion Certificate ఇవ్వబడుతుంది. టెస్ట్ సిరీస్ మరియు గ్రాండ్ టెస్ట్ లో  ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా పాల్గొన వలెను.

👉 https://www.youtube.com browser ద్వారా AP SCERT YouTube channel search చేసి ప్రతీ రోజు ప్రత్యక్ష ప్రసారం చూడవలెను.

👉 Play Store నుండి ABHYASA AP State edn department learning app download చేయవలెను.
( Book pages with 3 students in green icon).

👉 Accept the notifications, select language, designation  చేసిన తర్వాత login కావలెను.
 Login : treasury I'd
Password: abc@123

👉 YouTube ప్రత్యక్ష ప్రసారం చూసిన పిదప అభ్యాస్ యాప్ లాగిన్ అయి రీడింగ్ మెటీరియల్, రికార్డెడ్ వీడియోస్ గమనించవలెను. తదుపరి సెల్ఫ్ ఎసెస్మెంట్ పూర్తి చేయవలెను.

👉  *Digital Revolution in Teachet Trainings* కు ఉపాధ్యాయులందరూ సహకరించవలసిందిగా కోరడమైనది.

👉 జిల్లా స్థాయి లో డైట్ ప్రిన్సిపాల్ / AMO / KRP ప్రత్యక్ష పర్యవేక్షణలో  మండల స్థాయిలో MEOs/ School complex HMs / SRP/ DRPలు శిక్షణా కార్యక్రమాన్ని మానిటరింగ్ చేయవలెను

👉 లాగిన్ సమస్యలను  మండల విద్యాశాఖ అధికారి ద్వారా AMO గారికి తెలియజేయగలరు

👉 డైలీ షెడ్యూల్ జత పరచడమైనది

Dialy schedule of AP Teachers online CLEP 2 trainings

1.  04.05.2020 Revisiting Learnings from CLEP Adapting to the change in curriculum

2.  05.05.2020 What makes a good teacher? – Teacher Motivation

3.  06.05.2020 Preparing TLMs for Classroom Picture and Stories as Triggers for Interaction

4. 07.05.2020 Understanding young learners

5.  08.05.2020 Teaching Methodologies for Primary Classroom

6.  11.05.2020 Pedagogical Aspects of Transacting in English

7.  12.05.2020 Promoting Social Awareness and Responsibility in the classroom

8.  13.05.2020 Dealing with multi-graded classrooms

9.  14.05.2020 Teacher self-reflection through diaries

10.  15.05.2020 Total Physical Response in Learning

11.  18.05.2020 21st Century skills for global learners

12.  19.05.2020 Phonics for Primary Learners

13.  20.05.2020 ICT in the Primary Classroom

14. 21.05.2020 Assessment and Learning

15. 22.05.2020 Multilingualism as an Approach in the teaching of English in Primary Classroom


💥 *అభ్యాస యాప్ లోనికి లాగ్ ఇన్ అవ్వలేకపోతున్న  ఉపాధ్యాయులు  క్రింది  గూగుల్ ఫారం సబ్మిట్ చేయాలి.*

*మీకు SMS  వచ్చి,  సమస్య 24 గంటల్లో పరిష్కరించబడుతుంది.*

https://docs.google.com/forms/d/e/1FAIpQLSelv_ueKU5IA74sp3x_52Obvhkl4cbFuNtiTo2Ke3hFeMcD1g/viewform


Post a Comment

1 Comments