Teachers9.com updates

latest info

More Posts >>

Teachers9

More Posts >>

Teachers Useful Info

More Posts >>

AP Government employees and pensioners April month Salary Details G.O.MS.No.37


Read also:
AP Government employees and pensioners April month Salary Details. AP Government released G.O.MS.No.37 for clarifying the Salaries of AP Employees and Pensions of Pensioners.

కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల ఏప్రిల్‌ నెల వేతనాలపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు పూర్తి వేతనాలు. మిగిలిన ఉద్యోగులకు గత నెల మాదిరిగానే సగం జీతాలు ఇవ్వాలని నిర్ణయించింది.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.
వేతనాల కోత నుంచి ఈసారి పింఛనుదారులకు మినహాయింపు ఇచ్చింది.
గత నెలలో వారికి 50 శాతం పింఛను మాత్రమే ఇవ్వగా ఈనెల 100శాతం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

AP Government employees and pensioners April month Salary Details G.O.MS.No.37

ఈ instructions ప్రకారం DDOs కు సూచనలు
10% defferement ఉన్నవారికి అన్ని deductions allow చేయాలి.
50% salary వాళ్లకు emploees "take-home salary." ని వాళ్లే నిర్ణయించుకోవాలి.
అంటే deductions ఎన్ని ఉంచాలో ఏవి ఉంచాలో ఎంతెంత ఉంచాలో నిర్ణయించుకోవాలి.
Download G.O.MS.No.37

Post a Comment

0 Comments