Teachers9.com updates

latest info

More Posts >>

Teachers9

More Posts >>

Teachers Useful Info

More Posts >>

Education institutes bandh in AP ఏపీలో రేపట్నుంచి విద్యా సంస్థలకు సెలవు


Read also:
Education institutes bandh in AP ఏపీలో రేపట్నుంచి విద్యా సంస్థలకు సెలవు
The AP government has taken a key decision as the coronavirus effect is steadily increasing in the country. It has decided to close down the educational institutions as part of pre-emptive measures to tighten the epidemic. The state has announced holidays for schools, colleges, and universities from Thursday (tomorrow)

Education institutes bandh in AP ఏపీలో రేపట్నుంచి విద్యా సంస్థలకు సెలవు

ఏపీలో రేపట్నుంచి విద్యా సంస్థలు బంద్‌

కరోనా వైరస్‌  ప్రభావం దేశంలో క్రమంగా పెరుగుతున్న వేళ  ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ  మహమ్మారిని కట్టడిచేసేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా విద్యా సంస్థలను మూసివేయాలని నిర్ణయించింది. గురువారం (రేపు) నుంచి రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు సెలవులు ప్రకటించింది.
కరోనా వైరస్‌  ప్రభావం దేశంలో క్రమంగా పెరుగుతున్న వేళ  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ  మహమ్మారిని కట్టడిచేసేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా విద్యా సంస్థలను మూసివేయాలని నిర్ణయించింది. గురువారం (రేపు) నుంచి రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, కోచింగ్‌ సెంటర్లకు సెలవులు ప్రకటించింది. విద్యాశాఖ, వైద్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం సీఎం జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.
* COVID-19పై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి YSజగన్ మోహన్ రెడ్డి..
* నేటితో ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియడంతో, COVID-19 వ్యాధి నియంత్రణలో భాగంగా విద్యాసంస్థలకు రేపటి నుండి కొన్ని రోజులు శలవులు ప్రకటించాలని నిర్ణయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
* పరిస్థితిని సమీక్షించి విద్యాసంస్ధలను తిరిగి ఎప్పటి నుండి ప్రారంభించాలనేది నిర్ణయిస్తామని వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు..
*ప్రభుత్వ పాఠశాలలు,కాలేజీలు, యూనివర్శిటీలు,కోచింగ్ సెంటర్లు మూసివేయాలని ప్రకటించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం..
*ఎన్ని రోజుల వరకు సెలవులు అనేది స్పష్టత రావలసి ఉంది..
*పదవ తరగతి పరీక్షలపై రావలసి ఉంది..
The AP government has taken a key decision as the coronavirus effect is steadily increasing in the country. We will back with official proceedings when they released.

Post a Comment

0 Comments