Teachers9.com updates

latest info

More Posts >>

Teachers9

More Posts >>

Teachers Useful Info

More Posts >>

Budget 2020 - Income Tax Slab rates Analysis


Read also:
Budget 2020 - IncomeTax Slab rates Analysis: ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో నూతనంగా తీసుకువచ్చిన 6 అంచెల స్లాబ్ లో టాక్స్ చెల్లిస్తే 1,50,000ల 80C వదులుకోవాల్సి వస్తుంది. పాత మూడు స్లాబ్ ల విధానం లో అయితే 1,50,000ల సేవింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
మరి కొత్త, పాత స్లాబ్ రేట్ లు ఎంతవరకు లాభమో ఇప్పుడు కొన్ని ఉదాహరణలతో చూద్దాం.

Budget 2020 - Income Tax Slab rates Analysis

1. ఉద్యోగి Taxable Income 6,50,000, సేవింగ్ 1.5లక్షలు

పాత విధానం లో Income Tax 

6,50,000-1,50,000 =5,00,000
2.5లక్షల వరకు టాక్స్ 0
5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500 కానీ 87A ప్రకారం టాక్స్ మినహాయింపు 12,500 పోగా చెల్లించాల్సిన టాక్స్ 0

కొత్త విధానం లో Income Tax 

2.5లక్షల వరకు టాక్స్ 0
2.5 - 5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 - 6.5లక్షల వరకు టాక్స్
1,50,00 X10% = 15,000
చెల్లించాల్సిన టాక్స్ 27,500

2. ఉద్యోగి Taxable Income 7,00,000, సేవింగ్ 1.5లక్షలు

పాత విధానం లో Income Tax 

7,00,000-1,50,000 =5,50,000
2.5లక్షల వరకు టాక్స్ 0
5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 - 5.5లక్షల వరకు టాక్స్
50,00 X20% = 10,000
చెల్లించాల్సిన టాక్స్ 22,500

కొత్త విధానం లో Income Tax 

2.5లక్షల వరకు టాక్స్ 0
2.5 - 5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 - 7.0లక్షల వరకు టాక్స్
2,00,00 X10% = 20,000
చెల్లించాల్సిన టాక్స్ 32,500

3. ఉద్యోగి Taxable Income 8,50,000, సేవింగ్ 1.5లక్షలు

పాత విధానం లో Income Tax 

8,50,000-1,50,000 =7,00,000
2.5లక్షల వరకు టాక్స్ 0
5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 - 7.0లక్షల వరకు టాక్స్
2,00,00 X20% = 40,000
చెల్లించాల్సిన టాక్స్ 52,500

కొత్త విధానం లో Income Tax 

2.5లక్షల వరకు టాక్స్ 0
2.5 - 5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 - 7.5లక్షల వరకు టాక్స్
2,50,00 X10% = 25,000
7.5-8.5లక్షల వరకు టాక్స్
1,00,00 X15% = 15,000
చెల్లించాల్సిన టాక్స్ 52,500
*పాత కొత్త టాక్స్ లో తేడా లేదు*

4. ఉద్యోగి Taxable Income 9,00,000, సేవింగ్ 1.5లక్షలు

పాత విధానం లో Income Tax 

9,00,000-1,50,000 =7,50,000
2.5లక్షల వరకు టాక్స్ 0
5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 - 7.5లక్షల వరకు టాక్స్
2,50,00 X20% = 50,000
చెల్లించాల్సిన టాక్స్ 62,500

కొత్త విధానం లో Income Tax 

2.5లక్షల వరకు టాక్స్ 0
2.5 - 5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 - 7.5లక్షల వరకు టాక్స్
2,50,00 X10% = 25,000
7.5-9.0లక్షల వరకు టాక్స్
1,50,00 X15% = 22,500
చెల్లించాల్సిన టాక్స్ 60,000

5. ఉద్యోగి Taxable Income 12,50,000, సేవింగ్ 1.5లక్షలు

పాత విధానం లో Income Tax 

12,50,000-1,50,000 =11,00,000
2.5లక్షల వరకు టాక్స్ 0
5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 - 10లక్షల వరకు టాక్స్
5,00,00 X20% = 1,00,000
10.0 - 11లక్షల వరకు టాక్స్
1,00,00 X30% = 30,000
చెల్లించాల్సిన టాక్స్ 1,42,500

కొత్త విధానం లో Income Tax 

2.5లక్షల వరకు టాక్స్ 0
2.5 - 5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 - 7.5లక్షల వరకు టాక్స్
2,50,00 X10% = 25,000
7.5-10.0లక్షల వరకు టాక్స్
2,50,00 X15% = 37,500
10.0 - 12.5లక్షల వరకు టాక్స్
2,50,00 X20% = 50,000
చెల్లించాల్సిన టాక్స్ 1,25,000

6. ఉద్యోగి Taxable Income 16,00,000, సేవింగ్ 1.5లక్షలు

పాత విధానం లో Income Tax 

16,00,000-1,50,000 =14,50,000
2.5లక్షల వరకు టాక్స్ 0
5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 - 10లక్షల వరకు టాక్స్
5,00,00 X20% = 1,00,000
10.0 - 14.5లక్షల వరకు టాక్స్
4,50,00 X30% = 1,35,000
చెల్లించాల్సిన టాక్స్ 2,47,500

కొత్త విధానం లో Income Tax 

2.5లక్షల వరకు టాక్స్ 0
2.5 - 5లక్షల వరకు టాక్స్ 2,50,00 X5% = 12,500
5.0 - 7.5లక్షల వరకు టాక్స్
2,50,00 X10% = 25,000
7.5-10.0లక్షల వరకు టాక్స్
2,50,00 X15% = 37,500
10.0 - 12.5లక్షల వరకు టాక్స్
2,50,00 X20% = 50,000
12.5 - 15లక్షల వరకు టాక్స్
2,50,00 X25% = 62,500
15.0 - 16లక్షల వరకు టాక్స్
1,00,00 X30% = 30,000

చెల్లించాల్సిన టాక్స్ 2,17,500

  1. పై ఉదాహరణలతో చూస్తే Taxable Income 8,50,000 వరకు ఉండి 1,50,000 ల సెవింగ్స్ ఉన్న వారికి పాత విధానం లొనే లాభం.
  2. ఈవిధంగా ఇప్పుడు  ప్రకటించిన 6 అంచెల స్లాబ్ లతో పెద్ద మొత్తం జీతాలను తీసుకునే వారిని దృష్టిలో పెట్టుకుని తీసుకువచ్చిన స్లాబ్ లు మాత్రమే. ఎక్కువ మొత్తంలో 8.5లక్షల లోపు taxable income ఉన్న ఉద్యోగులకు ఏమాత్రం ఉపయోగం లేదు.
This is all about Central Budget 2020 - IncomeTax Slab rates Analysis

Post a Comment

2 Comments