Flipkart Republic Day Sale Offers The upcoming Flipkart Republic Day Sale is coming back to you in 2020 and expected to be live on 19th January 2020 and will go on till 22nd January 2020. Last year the sale took place at the very same, and they offered up to 80% discount on all products like Fashion, Electronics, Home Furniture, Mobiles, Laptops, and much more. So this year we expect the same as it was last year with many discounts, cashback offers, Bank Offers, and much more. The Flipkart Republic Day Sale comes every year during this time of the year with a discount on everything available on Flipkart. The Flipkart Sale is there to let you buy your favorite items from Flipkart at a discount. Also, the Flipkart Upcoming Sale will be early for all the Flipkart Plus Member that is from 19th January at 8 PM onwards. All the Flipkart Plus members can enjoy the sale early from all the other users.
ప్రతీ సంవత్సరం Republic Day సందర్భంగా Amazon, Flipkart సంస్థలు ప్రత్యేకమైన సేల్ నిర్వహించడం అందరికీ తెలిసిందే. ఆ క్రమంలో 2020 సంవత్సరానికి గాను Flipkart Republic Day జనవరి 19వ తేదీ నుండి ప్రారంభం కాబోతోంది. భారీ మొత్తంలో అనేక ప్రొడక్ట్స్ మీద డిస్కౌంట్లు లభించ బోతున్నాయి.
ఈ సేల్‌లో ప్రత్యేకంగా ICICI, Kotak Mahindra Bank డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు 10 శాతం ఇనిస్టెంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈసారి ప్రత్యేకమైన డిస్కౌంట్లు కింద లభించే కొన్ని మోడల్స్ వివరాలు.
అలాగే ఎలక్ట్రానిక్స్ తో పాటు, వాటి యాక్సెసరీలు మీద 80 శాతం వరకు డిస్కౌంట్, గృహోపకరణాలు మరియు టీవీల మీద 75 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
ప్రతీ సంవత్సరం Republic Day సందర్భంగా Amazon, Flipkart సంస్థలు ప్రత్యేకమైన సేల్ నిర్వహించడం అందరికీ తెలిసిందే. ఆ క్రమంలో 2020 సంవత్సరానికి గాను Flipkart Republic Day జనవరి 19వ తేదీ నుండి ప్రారంభం కాబోతోంది. భారీ మొత్తంలో అనేక ప్రొడక్ట్స్ మీద డిస్కౌంట్లు లభించ బోతున్నాయి.
ఈ సేల్‌లో ప్రత్యేకంగా ICICI, Kotak Mahindra Bank డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు 10 శాతం ఇనిస్టెంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈసారి ప్రత్యేకమైన డిస్కౌంట్లు కింద లభించే కొన్ని మోడల్స్ వివరాలు.
Redmi 8A
సెప్టెంబర్ 2019 లో విడుదల చేయబడిన ఈ ఫోన్ 2GB RAM, 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన బేసిక్ మోడల్ ధర 6499 రూపాయలు కాగా, అదే 500 డిస్కౌంట్ కింద ప్రస్తుతం 5999 రూపాయలకు లభిస్తుంది. ఈ ఫోన్లో 3GB RAM, 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మోడల్ 6999 రూపాయలకు విక్రయించబడుతుంది.iPhone 7, iPhone 7 Plus
ఆపిల్ ఐఫోన్ 24,999 రూపాయల నుండి ప్రారంభం కాబోతోంది. అలాగే iPhone 7 Plusని 33,999 రూపాయల ప్రారంభ ధరకి ఈ సేల్ ద్వారా అమ్మబోతున్నారు. ఒక మోడల్ స్పెసిఫికేషన్స్ ను బట్టి దానికి ఎంత వరకు డిస్కౌంట్ లభిస్తుంది అన్నది మారుతూ ఉంటుంది.Realme 3
8,999 రూపాయలకు విడుదల చేయబడిన 3GB RAM, 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన Realme 3 మోడల్ Flipkart Republic Day సేల్‌లో భాగంగా కేవలం 6999 రూపాయలకు లభిస్తుంది. 4 GB RAM, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మోడల్ 10,999 రూపాయలకు లభిస్తుంది. వీటితో పాటుగా iPhone XS కూడా డిస్కౌంట్ కింద అందుబాటులో ఉంటుంది అని Flipkart సంస్థ ప్రకటించడం జరిగింది. అయితే దానికి సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు. ప్రస్తుతానికి ఈ ఫోన్ 64 GB మోడల్ 62,999 రూపాయలకు లభిస్తోంది. ఇలా పాత ఫోన్లతో పాటు ఈ సేల్‌లో Honor 9X మొట్టమొదటిసారిగా అమ్మకానికి పెట్టబడుతుంది.అలాగే ఎలక్ట్రానిక్స్ తో పాటు, వాటి యాక్సెసరీలు మీద 80 శాతం వరకు డిస్కౌంట్, గృహోపకరణాలు మరియు టీవీల మీద 75 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
0 Comments