Pariksha Pe Charcha 2020 live program. PM Mr. Narendra Modi will interact with students at Pariksha Pe Charcha 2020 on Jan 20. Watch the live program here from 11:00am.
*📚✍నేడు విద్యార్థులతో*
*ప్రధాని ‘పరీక్షా పే చర్చా’✍📚*
*🌻దిల్లీ:* ప్రధాని మోదీ సోమవారం ఉదయం పదకొండు గంటలకు జరిగే ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. పరీక్షల ఒత్తిడిని అధిగమించేందుకు కొన్ని విలువైన సూచనలను విద్యార్థులతో పంచుకోనున్నారు. దిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో సుమారు రెండువేల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, అద్యాపకులు పాల్గొంటారు.
ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని ఈ పేజీ లో చూడవచ్చు.
Pariksha Pe Charcha 2020. PM Narendra Modi Garu will interact with students at Pariksha Pe Charcha 2020 on Jan 20

0 Comments