SBI ATM otp withdrawal method. With a view to minimize the number of unauthorized transactions happening on ATMs, State Bank of India announced the launch of OTP Based ATM Withdrawal for transactions above ₹ 10,000/- between 8 PM to 8 AM. With the introduction of its OTP Based Cash Withdrawal Facility, State Bank ATMs have added another layer of security for cash withdrawals. OTP will be received on the customer’s mobile number registered with the Bank. The One-time password (OTP) is a system-generated numeric string of characters that authenticates the user for a single transaction. This additional factor of authentication will protect State Bank cardholders from unauthorized ATM cash withdrawals.
The OTP Based Cash Withdrawal System shall be active across all State Bank ATMs w.e.f. 01st January 2020 between 8 PM to 8 AM. The facility will not require any major change in the present process to withdraw cash from State Bank ATMs. However, this facility will not be applicable for transactions, where a State Bank cardholder withdraws cash from another bank's ATM, because this functionality has not been developed in National Financial Switch (NFS). In this process, once the cardholder enters the amount they wish to withdraw, the ATM screen displays the OTP screen. The customer has to input/punch the OTP received on his mobile number registered with the Bank on this screen for getting the cash. This will safeguard the customers against the risk of unauthorized transactions on account of skimmed/cloned cards while withdrawing cash at State Bank ATMs.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమర్లకు శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఏటీఎంలల్లో డబ్బులు డ్రా చేయాలంటే వన్ టైమ్ పాస్‌వర్డ్-OTP తప్పనిసరి. 2020 జనవరి 1 నుంచి ఈ కొత్త విధానం అమలులోకి రానుంది. ఇప్పటికే కెనరా బ్యాంకు ఏటీఎంలల్లో ఇదే విధానం ఉంది. దేశంలోని ఎస్‌బీఐ ఏటీఎంలల్లో ఇది వర్తిస్తుంది. 2020 జనవరి 1 నుంచి మీరు ఎస్‌బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేయాలంటే ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ఈ నియమం వర్తిస్తుంది. ఏటీఎంలల్లో అనధికార లావాదేవీలు పెరిగిపోతుండటంతో ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది ఎస్‌బీఐ. రూ.10,000 కన్నా ఎక్కువ డ్రా చేయాలంటే ఓటీపీ తప్పనిసరి చేసింది ఎస్‌బీఐ.

ఓటీపీ బేస్డ్ క్యాష్ విత్‌డ్రాయల్ ఎలా పనిచేస్తుందంటే...
- ఉదాహరణకు మీరు ఏదైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంకు రాత్రి 8 గంటల తర్వాత వెళ్లారనుకుందాం. మీరు కార్డు ఇన్సర్ట్ చేసి పిన్ ఎంటర్ చేస్తే సరిపోదు. రూ.10,000 కన్నా ఎక్కువ డ్రా చేయాలంటే కస్టమర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ కూడా వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే డబ్బులు వస్తాయి. అంటే మీరు కార్డు ఇన్సర్ట్ చేసి ఓటీపీ తప్పనిసరిగా టైప్ చేయాలి. అప్పుడే డబ్బులు డ్రా అవుతాయి. దీని వల్ల కస్టమర్ల ఖాతాలకు మరింత సెక్యూరిటీ లభించినట్టే. మీ కార్డు పోగొట్టుకున్నా, వారికి పిన్ తెలిసినా డబ్బులు డ్రా చేయలేరు. అయితే ఈ విధానం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే పనిచేస్తుంది.
- ఓటీపీ బేస్డ్ క్యాష్ విత్‌డ్రాయల్ కోసం ప్రస్తుతం ఉన్న ఏటీఎంలల్లో పెద్దగా ఎలాంటి సాంకేతిక మార్పులు చేయాల్సిన అవసరం లేదు. ఈ విధానం కేవలం ఎస్‌బీఐ ఏటీఎంలల్లో మాత్రమే ఉంటుంది. మీరు ఇతర ఏటీఎంలల్లోకి వెళ్తే మామూలుగానే డబ్బులు డ్రా చేయొచ్చు. కార్డ్ క్లోనింగ్, కార్డ్ స్కిమ్మింగ్ లాంటి మోసాలను అడ్డుకట్ట వేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదనపు సెక్యూరిటీ ఫీచర్‌ని ప్రవేశపెట్టింది.
- ఇప్పటికే ఎస్‌బీఐ యోనో క్యాష్ సర్వీస్‌ను అందిస్తోంది. ఏటీఎం కార్డు అవసరం లేకుండా ఎస్‌బీఐ కస్టమర్లు యోనో క్యాష్ పాయింట్స్‌లో డబ్బులు డ్రా చేసుకునే విధానం ఇది. యాప్‌లో రిజిస్టర్ చేసుకున్న కస్టమర్లు ఈ సేవల్ని వాడుకోవచ్చు. యోనో క్యాష్ పాయింట్‌లో కేవలం ఆరు అంకెల పిన్ ఎంటర్ చేసి డబ్బులు డ్రా చేయొచ్చు. యోనో క్యాష్‌లో టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఉంటుంది.
0 Comments