Teachers9.com updates

latest info

More Posts >>

Teachers9

More Posts >>

Teachers Useful Info

More Posts >>

Male contraceptive injection పురుషులకు కుటుంబ నియంత్రణ ఇంజెక్షన్


Read also:
The Indian Council of Medical Research, a government-funded biomedical research agency, has successfully completed a clinical trial on an injectable male contraceptive, the Hindustan Times reported. The Indian Council of Medical Research, a government-funded biomedical research agency, has successfully completed a clinical trial on an injectable male contraceptive, the Hindustan Times reported. The birth control method, which lasts approximately 13 years, involves injecting a polymer, called styrene-maleic anhydride, into the vas deferens, effectively blocking sperm from leaving the testicles. The shot, preceded by a dose of local anesthesia, is designed to supplant a traditional vasectomy.
Male contraceptive injection పురుషులకు కుటుంబ నియంత్రణ ఇంజెక్షన్

పురుషులకు కుటుంబ నియంత్రణ ఇంజెక్షన్ కుటుంబ నియంత్రణ కోసం పురుషులు ఇక శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన అవసరం తప్పనుంది . ఇందుకోసం ప్రపంచంలోనే తొలిసారిగా ఒక ఇంజెక్షన్ సిద్ధమైంది . ఈ మందును భారత వైద్య పరిశోధన మండలి ( ఐసీఎంఆర్ ) శాస్త్రవేత్తలు రూపొందించారు . విజయవంతంగా క్లినికల్ పరీక్షలు కూడా నిర్వహించారు . దీన్ని ఆమోదం కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ( డీజీసీఐ ) కు పంపారు . రివర్సిబుల్ ఇన్హిబిషన్ ఆఫ్ స్పెర్మ్ అండర్ గైడెన్స్ ( ఆర్ఐ ఎస్ యూజీ ) అనే ఈ ఇంజెక్షన్ ను స్టెరీన్ మేలియక్ ఆన్ హైడైడ్ అనే పదార్థంతో తయారుచేశారు . ఇది 13 ఏళ్లు పనిచేస్తుంది . ఆ తర్వాత దాని సమర్థత తగ్గిపోతుంది . పురుషుల్లో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స ( వేసెక్టమీ ) కు ఇది మేలైన ప్రత్యామ్నాయమని పరిశోధకులు వివరించారు .
This is latest information of Male contraceptive injection.

Post a Comment

0 Comments