Teachers9.com updates

latest info

More Posts >>

Teachers9

More Posts >>

Teachers Useful Info

More Posts >>

Festival Advance Application and instructions


Read also:

Festival Advance Application and instructions.


  1. DSC2006,2008,2012,2014 ఉపాద్యాయులు మాత్రమే అర్హులు
  2. 12సంవత్సరాల స్కేల్ తీసుకున్నవారు అర్హులు కారు.
  3. 7500 రూపాయలను ఫెస్టివల్ అడ్వాన్స్ కింద ఇస్తారు.ఈ మొత్తాన్ని నెలకు 750 రూపాయల చొప్పున 10 సమాన వాయిదాలలో మన జీతం నుండి DEDUCT చేస్తారు

Festival Advance Application and instructions

  1. FESTIVAL ADVANCE కావాలి అనుకునే వారు ఫెస్టివల్ అడ్వాన్స్ అప్లికేషన్ ను MRC కి పంపవలసి ఉంటుంది.
  2. ఫెస్టివల్ అడ్వాన్స్ ను ఏ ఫెస్టివల్ కైనా పొందవచ్చు.
  3. కానీ డిసెంబర్ లో తీసుకుంటే జనవరి జీతం నుండి 750 కటింగ్ పెట్టడం సులువు అగుతుంది.
  4. కనుక FESTIVAL అడ్వాన్స్ కావాలి అనుకునే వారు MRC కి వెంటనే ఫెస్టివల్ అడ్వాన్స్ అప్లికేషన్ ను పంపగలరు.
  5. సంక్రాంతి తీసుకుందాము అని అనుకోవద్దు.ఎందుకంటే సంక్రాంతి కి ముందు కొన్ని హాలిడేస్ STO వారికి కూడా ఉంటాయి.సంక్రాంతి పండుగ తరువాత పండుగ ఐపోయింది అని బిల్ PASS చేయని సందర్భాలు చాలా ఉన్నాయి.
  6. వెంటనే ఫెస్టివల్ అడ్వాన్స్ అప్లికేషన్ ను MRC కి పంపించిన డిసెంబర్ లోనే బిల్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది.లేట్ చేసిన నష్టపోయేది మనం మాత్రమే.
  7. ఈ క్రింద అప్లికేషన్ పిడిఎఫ్ ఫైల్ ను ఇవ్వడం జరుగుతుంది. ప్రింట్ అయిన కానీ, ఒక లెటర్ నందు చూసి రాసి అయిన అప్లికేషన్ ను త్వరితముగా MRC కి పంపుకోగలరు.
Festival Advance Application form

Post a Comment

0 Comments