Teachers9.com updates

latest info

More Posts >>

Teachers9

More Posts >>

Teachers Useful Info

More Posts >>

Arogya Asara scheme details in Telugu


Read also:
AP Government announced the Arogya Asara scheme for poor people. As per this Arogya Asara Scheme, Post-operative sustenance allowance for the patients, who take treatment under in arogyasree scheme shall be fixed @ Rs.225/- per day and Rs.5000/- is the maximum allowance per month and the total allowance shall be calculated based on the rest period.

How to apply for Arogya Asara scheme - calculation details:

Ex.1: In a month(30 days), sustenance allowance is calculated on daily basis from day 1 to 22 days (22 x Rs.225 = Rs.4950/-) and thereafter from 23 days to 30 days rest period, maximum allowance is be fixed at Rs.5000/-.
Ex.2: If the rest period is 40 days, for the first 30 days (1 month), Rs.5,000/- will be taken and for the remaining 10 days it will be calculated on daily basis. The total would be Rs.5,000/- (for first 30 days) + Rs.225 x 10 days = Rs.7,250/-.
The eligible patients must submit the details of their Bank Account i.e. Bank Account No, Branch Name, Branch Address & IFSC code, and Aadhaar number to the Network Hospitals / Aarogya Mitras before or on the day of the
discharge. In case if there is no personal Bank Account number such a patient can give the Bank Account number of any other family member as shown in the Health cards.

Arogya Asara scheme details in Telugu
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం సరికొత్త పథకం ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఆపరేషన్ చేయించుకున్న రోగులకు వైద్యం అనంతరం విశ్రాంతి తీసుకుంటారు. అలాంటి వారు విశ్రాంతి తీసుకునే సమయంలో డబ్బులు లేక ఇబ్బందులు పడతారు. అలాంటి వారి కోసం వైయస్సార్ ఆరోగ్యశ్రీ ఆసరా పథకాన్ని తీసుకువచ్చారు.

ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఉచితంగా ఆపరేషన్లు చేయించుకున్న రోగులకు విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225 లేదా నెలకు రూ.5 వేలు సాయం అందించనున్నారు. దీనికి సంబంధించిన 'ఆరోగ్య ఆసరా' పథకాన్ని ఇవాళ సీఎం వైఎస్ జగన్ గుంటూరులో ప్రారంభించనున్నారు. మొత్తం 836 చికిత్సలకు ఆపరేషన్ చేయించుకున్న వారికి ఇది వర్తించనుంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన 48 గంటల్లోపు ఈ నగదును రోగి అకౌంట్లోకి జమ చేయనున్నారు.

48 గంటల్లో గంటల్లో డబ్బులు జమ:
 ఆపరేషన్ చేయించుకున్న వారు డిశ్చార్జ్ అయిన 48 గంటల్లోపు రోగి బ్యాంకు ఖాతాలోకి ఈ సాయం మొత్తాన్ని జమ చేస్తారు. సోమవారం ఈ కార్యక్రమం ప్రారంభం సందర్బంగా జగన్ కొంతమంది లబ్ధిదారులకు చెక్కులు అందించారు. ఉపాధి లేని రోగులు పస్తులు ఉండకుండా చేసేందుకు ఈ పథకం తెచ్చినట్లు జగన్ చెప్పారు. జనవరి 1 నుంచి అర్హులందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు.
These are the complete details of Arogya Asara scheme in Telugu.

Post a Comment

0 Comments