ap amma vodi scheme details latest guidelines - అమ్మఒడి తాజా విధి విధానాలు: పాఠశాల విద్యాశాఖ-సవరత్నాలు-జగనన్న అమ్మఒడి కార్యక్రమం లో భాగంగా 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా గుర్తింపు పొందిన సంరక్షకులకు రూ.15,000/- వార్షిక ఆర్థిక సహాయం అందించుట- 2019-20 విద్యాసంవత్సరం నుండి అమలు పరచుట విషయమై తదుపరి సూచనలు.
ll the DEOs, MEOs and HMs are informed that, site is enabled for entry the all details.
Username: udise code
password : ammavodi19
JAGANANNA AMMAVODI MAIN WEBSITE
ll the DEOs, MEOs and HMs are informed that, site is enabled for entry the all details.
Username: udise code
password : ammavodi19
Steps to follow to log in to ammavodi website:
- CLICK ON USER AND THEN ON CHANGE PASSWORD
- THEN THE ABOVE LINK OPENS
- THEN CHANGE THE PASSWORD (ALPHANUMERIC)
- THEN CLICK ON LOGOUT AND THEN LOGIN WITH YOUR NEW PASSWORD
- THEN ONLY YOU WILL ACCESS THE MAPPED SERVICES
జగనన్న అమ్మ ఒడి కార్యక్రమం సంబంధించి ప్రధానోపాధ్యాయులు అందరికి సూచనలు :
- 24వ తేదీ ఉదయానికి ఆ పాఠశాలకు సంబంధించి లాగ్ ఇన్ ఐడి మరియు పాస్ వర్డ్ అందజేస్తారు .
- ఎవరి బాంక్ వివరాలు పిల్లలు ఇచ్చారో వారి (తల్లి/తండ్రి/ సంరక్షకుని ) నివశిస్తున్న ప్రాంతం రూరల్ లేక అర్బన్ రూరల్ అయితే జిల్లా పేరు, మండలం పేరు, పంచాయతీ పేరు, అలాగే అర్బన్ ఏరియా అయితే మునిసిపాలిటీ పేరు, వార్డు పేరు ,ఇంకా ఇతర సమాచారం ఏమైనా ఉంటే ఇవన్నీ కూడా సేకరించి ఉంచుకోవాలి .
- ఇవన్నీ కూడా 24 -11 -2009 లోపు సేకరించుకోవాలి
- ప్రధానోపాధ్యాయులు విద్యార్థి తల్లి / సం రక్షకులయొక్క ఆధార్ నంబరు, నివాస గ్రామము , బ్యాంక్ అకౌంట్ నంబరు, ఐఎఫ్ ఎస్ సీ కోడ్ సేకరించి ఉంచుకోవాలి.
- 24-11-2019 న హెడ్మాస్టర్ కు యూజర్ ఐ డీ , పాస్ వర్డ్ పంపబడుతాయి.
- అందరు ప్రధానోపాధ్యాయులు పిల్లల హాజర్ శాతాన్ని గణణ చేసి పెట్టుకోవాలి.
- పిల్లవాడు ఇటీవల కొత్తగా చేరినట్లయిన చేరిన తేదీ నుండి శాతాన్ని లెక్క గట్టాలి.
- 100 లోపు పిల్లలున్న పాఠశాలలు తమకు ఇవ్వబడిన లాగ్ ఇన్ లో ఆన్ లైన్లో వివరాల నమోదును 25-11-2019 తేదీ నాడు ఒక్కరోజులోనే పూర్తి చేయాలి.
- 100 to 300 పిల్లలు ఉన్న పాఠశాలలు 25-11-2016 & 26-11-2019 తేదీలలో పూర్తి చేయాలి.
- 300 అంతకన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్న పాఠశాలలు 25-11-2019, 26-11-2019 & 27-11-2019 తేదీలలో పూర్తి చేయాలి.
- ఫ్రధానోపాధ్యాయులు తల్లి / సం రక్షకుల వివరాలు , హాజరు వివరాలు ఎంటర్ చేయడం పూర్తి అయిన తరువాత ఆన్ లైన్ ద్వారా ఎం ఈ వో కు పంపడం జరుగును.
- ఎం ఈ వో లు ప్రధానోపాధ్యాయుల ద్వారా వచ్చిన సమాచారమును ప్రింట్ చేసి CRP , MIS, DEOPs , IERT, DLMT, PTI ల ద్వారా గ్రామ సచివాలయానికి పంపవలెను.
- పేరెంట్ కమిటీలను ఈ కార్యక్రమములో భాగస్వాములను చేయాలి.
JAGANANNA AMMAVODI MAIN WEBSITE
ప్రధానోపాధ్యాయులు – నమోదు చేయవలసినవి .
Bank account number,FOR MORE DETAILS are in RC.NO.242/A PROCEEDINGS
BRANCH NAME.
IFSC Code,
Aadhar number.
Ration card number.
MOTHERS PRESENT RESIDING DISTRICT, MANDAL, PANCHAYATHI name .
Student attendance percentage.
0 Comments