Teachers9.com updates

latest info

More Posts >>

Teachers9

More Posts >>

Teachers Useful Info

More Posts >>

amma vodi hm login working page links details question and answers


Read also:
Amma vodi details uploading questions and answers are given below. There are some difficulties when uploading details of student, mother or guardian accounts. we are gathering that information and posting here. we will update when a new question arises.

జిల్లాల వారీగా అమ్మఒడి ని ఆన్లైన్ చేయుటకు లింక్స్ అందుబాటులో కలవు....

SRIKAKULAM, VIZIANAGARAM, VISAKHAPATNAM,EAST GODAVARI
WEST GODAVARI, KRISHNA, GUNTUR
PRAKASAM, NELLORE, KADAPA
KURNOOL, ANANTAPUR, CHITTOOR


amma vodi details uploading question and answers

*అమ్మఒడి ప్రశ్నలు-జవాబులు..*

1. వెబ్సైట్ నందు HM LOGIN నందు వివరాలు తప్పుగా ఎంటర్ చేసి సబ్మిట్ అయిపోయింది. ఏమ్ చేయాలి ?
MEO LOGIN లో verification  దశ లో reject చేయించుకోవాలి...అప్పుడు అది మరల స్కూల్ లాగిన్ కి వస్తుంది...అప్పుడు సరిగా ఎంటర్ చేసుకోవాలి.

2. వెబ్సైట్ నందు HM LOGIN password మర్చిపోయినా లేక contact administrator లేక account locked అని వస్తే ఏమి చేయాలి ?
MEO LOGIN లో services section నందు HM PASSWORD RESET ఆప్షన్ ను పొందుపరచారు. MIS/DATA ENTRY OPERATOR కి తెలియపరచితే వారు రీసెట్ చేస్తారు.*
అమ్మ ఒడి నమోదులో  కీలకాంశాలు...

  1.  రేషన్ కార్డు లేకుండా  ఉన్న వారు ను  అమ్మ ఒడిలో  నమోదు చేసిన వారి వివరాలు REPORT లో కనిపించవు. ఆ వివరాలు  గ్రామ వాలంటీర్ లేదా సచివాలయం కార్యదర్శి LOGIN మాత్రమే కనిపిస్తాయి గమనించగలరు.
  2. రేషన్ కార్డులో తల్లి/సంరక్షకుల పేర్లు వుండి విద్యార్థి పేరు లేకున్ననూ YES అనే నమోదు చేయాలి.
  3. తల్లి లేదా సంరక్షకుల ప్రస్తుత నివాస చిరునామా, ఆధార్/రేషన్ కార్డులలో లేకపోయినా నివాస చిరునామానే నమోదు చేయాలి. లేని పక్షంలో వెరిఫికేషన్ జరగక తల్లికి నష్టం కలుగును.
  4. మదర్ డిటైల్స్ ఎంట్రీ చేసే టప్పుడు ముందుగా తల్లి వార్డు, మండలం, జిల్లా ఎంపిక చేసి, తదుపరి ఆధార్, బ్యాంకు డిటైల్స్ కొడితే త్వరగా సబ్మిట్ అవుతుంది.

Post a Comment

0 Comments